Category: CHOUTUPPAL

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

నలుగురు అరెస్ట్ చౌటుప్పల్, ప్రజాజాగృతి, మే 02 : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. వలిగొండ రోడ్డులోని హెచ్‌ఎండీఏ వెంచర్‌లో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి…

చౌటుప్పల్‌లో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర

చౌటుప్పల్, ప్రజా జాగృతి, ఏప్రిల్ 2 : చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో మిన్నంటాయి. మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో గల పెరుమాండ్ల ఆంజనేయస్వామి దేవస్థానం నుండి శనివారం హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దేవాలయ…

ఎల్లగిరిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి

చౌటుప్పల్, ప్రజా జాగృతి, ఏప్రిల్ 02 : చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామ పరిధిలో బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించబడ్డాయి. శ్రీ కంఠమహేశ్వర గౌడ సంఘం ఆధ్వర్యంలో గ్రామ…

పకడ్బందీగా ప్రజా పాలన — ప్రగతి ప్రణాళిక

చౌటుప్పల్, ప్రజా జాగృతి, ఏప్రిల్ 02 : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి గ్రామ రైతు వేదికలో గురువారం ’99 రోజుల ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బోయ కాకి శ్రీలత…

బార్ అసోసియేషన్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

చౌటుప్పల్, ప్రజా జాగృతి : చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎన్నికల అధికారులు చెన్నూరి రాధా కిషన్ రావు, కానుగుల వెంకటయ్యల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు…

పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని దేవాదాయ శాఖలో కలపాలి

చౌటుప్పల్, ప్రజా జాగృతి : చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉన్న స్థానిక ఆధ్యాత్మిక కేంద్రమైన పుణ్య లింగేశ్వర స్వామి క్షేత్రాన్ని తక్షణమే ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని భక్తులు మరియు స్థానికులు కోరుతున్నారు. 12 జ్యోతిర్లింగాల విశిష్టతతో విరాజిల్లుతున్న ఈ…